జగన్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరు: ఆర్కే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరు: ఆర్కే

జగన్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరు: ఆర్కే

Written By news on Thursday, November 17, 2011 | 11/17/2011


రేపల్లె రూరల్, న్యూస్‌లైన్ : అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరన్నది ఎంత నిజమో... జగన్ ప్రభంజనాన్ని నిలువరించలేమన్నదీ అంతే వాస్తవమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) చెప్పారు. ఓదార్పుయాత్రలో పాల్గొ న్న ఆయన బుధవారం రేపల్లెలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు జగన్‌ను సీఎం గా చూడాలని కోరుకుంటున్నారని, జనా దరణే అందుకు నిదర్శనమని చెప్పారు.
Share this article :

0 comments: