అసెంబ్లీ ముందు ఉరి వేసుకుంటా: మురళీమోహన్(kapadevallunte dare vuntundhile) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీ ముందు ఉరి వేసుకుంటా: మురళీమోహన్(kapadevallunte dare vuntundhile)

అసెంబ్లీ ముందు ఉరి వేసుకుంటా: మురళీమోహన్(kapadevallunte dare vuntundhile)

Written By news on Sunday, November 20, 2011 | 11/20/2011


TDP leader and actor Murali Mohan interacting with banana vendor during Jana Chaitanya Yatra on Wednesday in Rajahmundry. Photo: S. Rambabu
విజయనగరం: అవినీతిపరుడినని నిరూపిస్తే తాను అసెంబ్లీ ఎదుట ఉన్నా చెట్టుకు ఉరి వేసుకుంటానని జయభేరి సంస్థ అధినేత, సినీ నటుడు మురళీమోహన్ తీవ్రంగా స్పందించారు. అవినీతి పరుడిని కానని నిరూపించకపోతే తనకు క్షమాపణలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తనపై సీబీఐ దర్యాప్తు వెనుక ఢిల్లీ పెద్దల హస్తముందని ఆయన అన్నారు. తెలుగు చలన చిత్ర సీమలో తెలుగువారికే ప్రధాన్యత ఇవ్వాలని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జేబు సంస్థగా దేశ అత్యున్నత విచారణ ఏజేన్సీ సీబీఐ మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రత్యర్థులను వేధించేందుకు సీబీఐని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని ఆయన అన్నారు. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించాలని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు. సీబీఐ, రైతు సమస్యలను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. మరో రెండు రోజుల పాటు రాజధానిలో చంద్రబాబు మకాం వేయనున్నారు.
Share this article :

0 comments: