పెదకాకాని మండలంలోని వెనిగండ్ల 12-12-2011 సోమవారం ఓదార్పుయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెదకాకాని మండలంలోని వెనిగండ్ల 12-12-2011 సోమవారం ఓదార్పుయాత్ర

పెదకాకాని మండలంలోని వెనిగండ్ల 12-12-2011 సోమవారం ఓదార్పుయాత్ర

Written By ysrcongress on Monday, December 12, 2011 | 12/12/2011

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర సోమవారం పెదకాకాని మండలంలోని వెనిగండ్ల నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

వివరాలు..
12-12-2011 సోమవారం
పెదకాకాని మండలం
వెనిగండ్ల నుంచి యాత్ర ప్రారంభం
యాదవపాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ
ఎస్సీ/ఎస్టీ కాలనీలో విగ్రహావిష్కరణ
కొప్పురావూరులో పర్యటన
కంతేరులో 3 విగ్రహాల ఆవిష్కరణ,
బురదగుంట ప్రకాశరావు కుటుంబానికి ఓదార్పు
తాడికొండ మండలం
తాడికొండలో 5 విగ్రహాల ఆవిష్కరణ, 
బహిరంగ సభ
తుళ్ళూరు మండలం
పెదపరిమిలో 2 విగ్రహాల ఆవిష్కరణ
Share this article :

0 comments: