జగన్ జన్మదినం సందర్భంగా నేత్రదానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ జన్మదినం సందర్భంగా నేత్రదానం

జగన్ జన్మదినం సందర్భంగా నేత్రదానం

Written By ysrcongress on Saturday, December 17, 2011 | 12/17/2011

కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ ఐటీ వింగ్‌ ఆధ్వర్యంలో శనివారం నేత్రదాన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దేవనార్‌ ఫౌండేషన్‌కు చెందిన అంధ విద్యార్థులు జగన్‌ బర్త్‌డే కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి స్పందన లభించిందని, భవిష్యత్తులోనూ మరిన్ని సామాజిక సేవలకు పార్టీ అనుబంధ విభాగాలు కృషి చేస్తాయని నాయకులు తెలిపారు.
Share this article :

0 comments: