వైఎస్సార్‌కు కుటుంబ సభ్యుల నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌కు కుటుంబ సభ్యుల నివాళి

వైఎస్సార్‌కు కుటుంబ సభ్యుల నివాళి

Written By ysrcongress on Sunday, December 25, 2011 | 12/25/2011

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి కుటుంబ సభ్యులు ఆదివారం నివాళులు అర్పించారు. వైఎస్ జగన్, విజయమ్మ, భారతి, షర్మిల ఈ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. వైఎస్సార్‌కు వీరు ఘనంగా అంజలి ఘటించారు.
Share this article :

0 comments: