ఆనం సోదరులకు ఎమ్మెల్యే మేకపాటి సవాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆనం సోదరులకు ఎమ్మెల్యే మేకపాటి సవాల్

ఆనం సోదరులకు ఎమ్మెల్యే మేకపాటి సవాల్

Written By news on Sunday, December 18, 2011 | 12/18/2011

ఆనం సోదరులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఎవరెంత అభివృద్ధి చేశారో తేల్చుకునేందుకు చర్చకు రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. వారికి దమ్ముంటే ఉదయగిరిలో తనపై పోటీకి దిగాలని ఆయన సవాల్‌ విసిరారు. శాసనసభలో అవిశ్వాసం పెట్టింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టడానికి మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మపై అవాకులు, చవాకులు పేలారని విమర్శించారు.
Share this article :

0 comments: