వైఎస్ జగన్‌ ఓదార్పుయాత్ర గురువారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌ ఓదార్పుయాత్ర గురువారం

వైఎస్ జగన్‌ ఓదార్పుయాత్ర గురువారం

Written By ysrcongress on Thursday, December 8, 2011 | 12/08/2011


జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం పొన్నూరు పట్ట ణంలోని ఐలాండ్ సెంటర్ నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

వివరాలు..
8-12-2011 గురువారం
పొన్నూరు పట్టణం
ఐలాండ్ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభం
ఎస్‌పీపీ రోడ్డు, ఓల్డ్ చర్చి మీదుగా పర్యటన
నిడుబ్రోలులో రెండు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ

పొన్నూరు మండలం
జడవల్లిలో విగ్రహావిష్కరణ
కొండముదిలో విగ్రహావిష్కరణ
ఆలూరులో విగ్రహావిష్కరణ
తాళ్ళపాలెంలో విగ్రహావిష్కరణ
కట్టెంపూడిలో పర్యటన

చేబ్రోలు మండలం
మంచాలలో విగ్రహావిష్కరణ
తోటపాలెంలో విగ్రహావిష్కరణ

Share this article :

0 comments: