జన్మదిన వేడుకలకు దూరంగా జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జన్మదిన వేడుకలకు దూరంగా జగన్

జన్మదిన వేడుకలకు దూరంగా జగన్

Written By news on Tuesday, December 20, 2011 | 12/20/2011

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కూడా రేపటి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారని ఎంపి సబ్బం హరి చెప్పారు. రైతు సమస్యలను పరిష్కరించడం కోసం ఆయన రేపటి హైదరాబాద్ తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారని తెలిపారు. ఎఫ్ సిఐ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి రేపు ఏర్పాటు చేసిన సమావేశానికి జగన్ హాజరవుతారని చెప్పారు.
Share this article :

0 comments: