ఎమ్మెల్యేలతో భేటీ కానున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఎమ్మెల్యేలతో భేటీ కానున్న జగన్

ఎమ్మెల్యేలతో భేటీ కానున్న జగన్

Written By ysrcongress on Tuesday, December 6, 2011 | 12/06/2011

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. భవిష్యత్ కార్యచరణ, అనర్హత తదితర అంశాలు చర్చించనున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: