ఓదార్పుయాత్ర సోమవారం 23-1-2012 షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓదార్పుయాత్ర సోమవారం 23-1-2012 షెడ్యూల్

ఓదార్పుయాత్ర సోమవారం 23-1-2012 షెడ్యూల్

Written By ysrcongress on Monday, January 23, 2012 | 1/23/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర సోమవారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

23-1-2012 సోమవారం

దాచేపల్లి మండలం
* నారాయణపురం నుంచి యాత్ర ప్రారంభం, రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* మాదినపాడులో విగ్రహావిష్కరణ
* అగ్రహారంలో విగ్రహావిష్కరణ
* కొత్తూరులో విగ్రహావిష్కరణ
* తంగెడలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* దాచేపల్లి ఎస్టీ కాలనీలో విగ్రహావిష్కరణ
* కేసానుపల్లిలో విగ్రహావిష్కరణ
* తక్కెళ్ళపాడులో విగ్రహావిష్కరణ
Share this article :

0 comments: