27న ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 27న ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి

27న ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి

Written By ysrcongress on Wednesday, January 25, 2012 | 1/25/2012

వ్యాట్ ని వ్యతిరేకిస్తూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. వారికి మద్దతుగా ఈ నెల 27న నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెప్పారు.
Share this article :

0 comments: