సాయిరెడ్డికి సీబీఐ కస్టడీ చెల్లదు: హైకోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయిరెడ్డికి సీబీఐ కస్టడీ చెల్లదు: హైకోర్టు

సాయిరెడ్డికి సీబీఐ కస్టడీ చెల్లదు: హైకోర్టు

Written By ysrcongress on Thursday, January 12, 2012 | 1/12/2012

విజయసాయిరెడ్డిని సీబీఐ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసింది. కస్టడీకి అప్పగించే పరిధి ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టుకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తనకు విధించిన కస్టడీని రద్దు చేయాలని విజయసాయిరెడ్డి పెట్టుకున్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. కస్టడీ బాధ్యతలను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తికే అప్పగించాల్సిందని పేర్కొంది.
Share this article :

0 comments: