బిపి ఆచార్యకు గుండెపోటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిపి ఆచార్యకు గుండెపోటు

బిపి ఆచార్యకు గుండెపోటు

Written By ysrcongress on Tuesday, January 31, 2012 | 1/31/2012

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ప్రధాన నిందితుడు బిపి ఆచార్యకు గుండెపోటు వచ్చింది. ఆయనని నిమ్స్ కు తరలించారు. నిన్న అరెస్ట్ అయిన ఆచార్య సిబిఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కార్డియాలజిస్ట్ శేషగిరిరావు సమక్షంలో ఆచార్యకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.
Share this article :

0 comments: