చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం

చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం తడిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబుని దళితులు అడ్డుకున్నారు. పూలమాల వేయవద్దని అడ్డుతగిలారు. నినాదాలు చేశారు. పూలమాల వేయకుండానే చంద్రబాబు వెనుతిరిగారు.
Share this article :

0 comments: