రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకే రక్షణ కల్పించలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వ పాలన ఉన్నందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించరాదని టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రశ్నించారు. పార్టీ నేత వర్ల రామయ్యతో కలిసి ఎన్టీఆర్ భవన్లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘‘అంబేద్కర్ విగ్రహాలపై దాడికి సంబంధించి ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదు? ఈ ఘటన ల్లో ప్రభుత్వమే దోషిగా కనిపిస్తోంది. నేను సీఎంను అని చెప్పుకునేందుకుతప్ప శాంతిభద్రతలను కాపాడేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి పనిచేయనపుడు రాష్ట్రపతి పాలన ఎందుకు విధించరాదు?’’ అని ప్రశ్నించారు.
Home »
» రాష్ట్రపతి పాలన ఎందుకు విధించరాదు?
రాష్ట్రపతి పాలన ఎందుకు విధించరాదు?
Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment