శాసనమండలి కమిటీలివే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శాసనమండలి కమిటీలివే...

శాసనమండలి కమిటీలివే...

Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012

శాసనమండలికి సంబంధించిన వివిధ కమిటీలను మండలి చైర్మన్ ఎ.చక్రపాణి శనివారం ప్రకటించారు. వీటిలో ఆరు మండలి కమిటీలు ఉండగా, మిగిలినవన్నీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కూడిన సంయుక్త కమిటీలున్నాయి. కాంగ్రెస్ నుంచి అనర్హత ఫిర్యాదును ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, ఎస్వీ మోహన్‌రెడ్డిలను కూడా ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించడం గమనార్హం. 

నిబంధనల కమిటీ: చైర్మన్ - ఎ.చక్రపాణి; సభ్యులు: ఆనం రామనారాయణరెడ్డి, డి.శ్రీధర్‌బాబు, సి.రామచంద్రయ్య, సింగం బసవపున్నయ్య, రాయపాటి శ్రీనివాస్, దాడి వీరభద్రరావు, జెల్లి విల్సన్, ఎంవీఎస్ శర్మ, బి.మోహన్‌రెడ్డి.

ఫిర్యాదుల కమిటీ: చైర్మన్-నేతి విద్యాసాగర్, సభ్యులు: ఆర్.రెడ్డపరెడ్డి, డి.రాజేశ్వర్‌రావు, కనుకుల జనార్దన్‌రెడ్డి, పోతుల రామారావు, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్, పీజే చంద్రశేఖర్‌రావు, కేఎస్ లక్ష్మణ్‌రావు.

హక్కుల కమిటీ: చైర్మన్-మహ్మద్‌జానీ, సభ్యులు: బి.చెంగల్రాయుడు, కె.యాదవరెడ్డి, కేవీవీ సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు, రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, శ్రీనివాసులునాయుడు, సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ

హామీల అమలు కమిటీ: చైర్మన్-టీజీవీ కృష్ణారెడ్డి, సభ్యులు: ఎన్.రాజలింగం, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఐలాపురం వెంకయ్య, షేక్ హుస్సేన్, పొగాకు యాదగిరి, సీహెచ్ వరప్రసాద్, చెరుపల్లి సీతారాములు, వి.బాలసుబ్రమణ్యం

నైతిక విలువల కమిటీ: చైర్మన్-ఎం.ఎస్.ప్రభాకర్‌రావు, సభ్యులు: కేఆర్ ఆమోస్, వాసిరెడ్డి వరదరామారావు, డాక్టర్ ఎంవీ రావు, డీవీ సూర్యనారాయణరాజు, ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మెట్టు గోవిందరెడ్డి, డాక్టర్ కె.నాగేశ్వర్, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ.

పేపర్స్ లెయిడ్ కమిటీ: చైర్మన్-బి.వెంకటేశ్వర్లు, సభ్యులు: కె.ప్రేంసాగర్‌రావు, ఎం.సుధాకర్‌బాబు, ఎస్వీ మోహన్‌రెడ్డి, పీవీ రంగారావు, వాకాటి నారాయణరెడ్డి, ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, బి.పుల్లయ్య.

సంయుక్త కమిటీల్లో సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్సీలు వీరే..

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)
సభ్యులు: వాసిరెడ్డి వరదరామారావు, వి.భూపాల్‌రెడ్డి, రుద్రరాజు పద్మరాజు, నిమ్మకాయల చినరాజప్ప, చుక్కా రామయ్య.
అంచనాల కమిటీ: సభ్యులు: కేఆర్ ఆమోస్, పీర్ షబ్బీర్ అహ్మద్, కందుల లక్ష్మీదుర్గేష్ ప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బి.మోహన్‌రెడ్డి.
ప్రభుత్వరంగ సంస్థల కమిటీ: సభ్యులు: బి.వెంకట్రావు, కె.జయచంద్రనాయుడు, డి.శ్రీనివాస్, నన్నపనేని రాజకుమారి, జెల్లి విల్సన్.

ఎస్సీ సంక్షేమ కమిటీ: సభ్యులు: ఎ.లక్ష్మీశివకుమారి, జూపూడి ప్రభాకరరావు, పొగాకు యాదగిరి.
ఎస్టీ సంక్షేమ కమిటీ: సభ్యులు: పుల్లా పద్మావతి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, అంగర రామ్మోహన్.
స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ: సభ్యులు: బి.ఇందిర, దేశాయి తిప్పారెడ్డి, నన్నపనేని రాజకుమారి.
మైనారిటీ సంక్షేమ కమిటీ: సభ్యులు: పీర్ షబ్బీర్ అహ్మద్, ఫరూఖ్ హుస్సేన్, ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి.
పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణా కమిటీ: సభ్యులు: ఎస్.ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ ఎంవీ రావు, సిద్ధా రాఘవరావు, కె.నాగేశ్వర్.
Share this article :

0 comments: