వైఎస్ జయమ్మకు ఘన నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జయమ్మకు ఘన నివాళి

వైఎస్ జయమ్మకు ఘన నివాళి

Written By ysrcongress on Wednesday, January 25, 2012 | 1/25/2012

 వైఎస్‌ జయమ్మ వర్దంతి సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద బుధవారం నివాళులు అర్పించారు. ఈసందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తన అత్తగారయిన జయమ్మకు చిన్నప్పట్నుంచే ఆదర్శభావాలు ఉండేవని అన్నారు. పిల్లలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో తన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించారన్నారు. తన భావాలను కొడుకులకు నూరిపోసారని తెలిపారు. 

సర్పంచ్‌గా, లయన్స్‌ క్లబ్‌ మహిళా అధ్యక్షురాలిగా సేవలందించిన జయమ్మకు పేదల కష్టాలను దగ్గర్నుంచి చూసే అవకాశం కలిగిందన్నారు. ఆమె ఆదర్శాలు, ఆశయాలే కొడుకులను ఉన్నతస్థానానికి చేర్చాయని విజయమ్మ అన్నారు.
Share this article :

1 comments:

mukkala reddy said...

too good speech 2 ys vijayamma garu