పులివెందుల సిఐకి అరెస్ట్ వారెంట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందుల సిఐకి అరెస్ట్ వారెంట్

పులివెందుల సిఐకి అరెస్ట్ వారెంట్

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012

 పులివెందుల సిఐ శంకరయ్యకు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మహిళల పట్ల సిఐ అసభ్యంగా ప్రవర్తించాడంటూ పులివెందుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2011 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలలో సిఐ శంకరయ్య, ఎస్ఐ యుగంధర్, పోలీసులు రెచ్చిపోయి మహిళలను చితకబాదారని ఆరోపణలు ఉన్నాయి.
Share this article :

0 comments: