ఈనెల 28న రాష్ట్ర బంద్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనెల 28న రాష్ట్ర బంద్

ఈనెల 28న రాష్ట్ర బంద్

Written By ysrcongress on Friday, February 17, 2012 | 2/17/2012

కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు పూర్తి సంఘీభావం ప్రకటించాయి. సమ్మెకు మద్దతుగా 28నాడు లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ట్రేడ్ యూనియన్ల సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడి సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో వామపక్షపార్టీలు గురువారం సదస్సు నిర్వహించాయి. సీపీఎం, సీపీఐలతో సహా తొమ్మిది వామపక్ష పార్టీలు, కార్యవర్గాలు సదస్సులో పాల్గొని రాష్ట్ర బంద్‌కు తీర్మానించాయి.
Share this article :

0 comments: