రాజకీయాల్లో చిరంజీవి ఫెయిల్: పీఆర్పీ ఎమ్మెల్యే గాంధీ మోహన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయాల్లో చిరంజీవి ఫెయిల్: పీఆర్పీ ఎమ్మెల్యే గాంధీ మోహన్

రాజకీయాల్లో చిరంజీవి ఫెయిల్: పీఆర్పీ ఎమ్మెల్యే గాంధీ మోహన్

Written By ysrcongress on Saturday, February 25, 2012 | 2/25/2012

రాజకీయాల్లో చిరంజీవి ఫెయిల్ అయ్యాడని పీఆర్పీ ఎమ్మెల్యే గాంధీ మోహన్ అన్నారు. అయితే కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఆదుకోవడంలో సక్సెస్ అయ్యారని ఆయన తెలిపారు. రాజమండ్రిలో జరిగిన యువజన సభలో పాల్గొన్న గాంధీ మోహన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై ఉన్న చిరంజీవి కంగుతిన్నారు
Share this article :

0 comments: