వైఎస్ఆర్ సేవాదళ్ ఉచిత వైద్య శిబిరం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సేవాదళ్ ఉచిత వైద్య శిబిరం

వైఎస్ఆర్ సేవాదళ్ ఉచిత వైద్య శిబిరం

Written By news on Tuesday, February 28, 2012 | 2/28/2012

హైదరాబాద్ బల్కంపేటలోని వైఎస్ఆర్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యులు పేదలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాజ్‌ ఠాకూర్‌, వెల్లల రామ్‌మోహన్‌ పాల్గొన్నారు. పేదలను ఆదుకోవడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని రాజ్‌ ఠాకూర్‌ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లల రాంమోహన్ తెలిపారు.
Share this article :

0 comments: