ఉపఎన్నికలు కచ్చితంగా రెఫరెండమే:బాలినేని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉపఎన్నికలు కచ్చితంగా రెఫరెండమే:బాలినేని

ఉపఎన్నికలు కచ్చితంగా రెఫరెండమే:బాలినేని

Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012

రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికలు ప్రభుత్వానికి కచ్చితంగా రెఫరెండమేనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్ని కట్రలు చేసినా ఓటమి తప్పదని బాలినేని జోస్యం చెప్పారు. ప్రకాశం జిల్లాలో మంత్రి మహీధర్‌ రెడ్డిని జనమంతా శాడిస్టుగా చూస్తున్నారని బాలినేని విమర్శించారు.
Share this article :

0 comments: