నెల్లూరులో రేపు జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల్లూరులో రేపు జగన్ పర్యటన

నెల్లూరులో రేపు జగన్ పర్యటన

Written By ysrcongress on Thursday, February 9, 2012 | 2/09/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత కాకాని కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు. ఆతర్వాత నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో జగన్ సమావేశం కానున్నారు. వేపినాతి, రాపూరు, సిద్దవరంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల్ని ఆవిష్కరించనున్నట్టు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు.
Share this article :

0 comments: