విశాఖ జిల్లాలో ఘనంగా 'వైఎస్ఆర్ తీర్థం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » విశాఖ జిల్లాలో ఘనంగా 'వైఎస్ఆర్ తీర్థం'

విశాఖ జిల్లాలో ఘనంగా 'వైఎస్ఆర్ తీర్థం'

Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012

విశాఖ జిల్లా కశింకోట మండలం అమీర్ సాహెబ్ పేటలో వైఎస్ఆర్ తీర్థాన్ని ఘనంగా నిర్వహించారు. మహానేత వైఎస్ఆర్ మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 31న గ్రామంలో తీర్థం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ, అనకాపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కిషోర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు. గెలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు.
Share this article :

0 comments: