జగన్ రావడం లేదని.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్ రావడం లేదని.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం

జగన్ రావడం లేదని.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం

Written By ysrcongress on Monday, February 27, 2012 | 2/27/2012

తమ గ్రామానికి రావడం లేదని మనస్తాపం చెంది ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిలో ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ సంఘటన వినుకొండలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మృతుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి వ్యక్తిగతం కలిశారు. అంతేకాకుండా ఆ వ్యక్తి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రావడం లేదని చేసిన అసత్య ప్రచారం వెనుక ఎవరున్నారు అనే విషయంపై వైస్సార్ సీపీ నాయకులు ఆరా తీస్తున్నారు.

Share this article :

0 comments: