రేపట్నుంచి నెల్లూరులో జగన్ ఓదార్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపట్నుంచి నెల్లూరులో జగన్ ఓదార్పు

రేపట్నుంచి నెల్లూరులో జగన్ ఓదార్పు

Written By ysrcongress on Thursday, February 9, 2012 | 2/09/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఓదార్పుయాత్ర రేపట్నుంచి నెల్లూరు జిల్లాలో సాగనుంది. ఈరోజు గుంటూరులో ఓదార్పు ముగించుకున్న జగన్ నెల్లూరుకు చేరుకున్నారు.62 రోజుల పాటు గుంటూరులో ఓదార్పుయాత్ర చేసిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరధం పట్టిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: