కృష్ణదాస్ కుమారుడి వివాహానికి జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కృష్ణదాస్ కుమారుడి వివాహానికి జగన్

కృష్ణదాస్ కుమారుడి వివాహానికి జగన్

Written By ysrcongress on Saturday, February 4, 2012 | 2/04/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం విశాఖపట్నంలో ఎమ్మెల్యే కృష్ణదాస్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజగోపాల్ కూడా హాజరయ్యారు.
Share this article :

0 comments: