కోవూరులో జగన్ ప్రచారం షెడ్యూల్‌లో మార్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరులో జగన్ ప్రచారం షెడ్యూల్‌లో మార్పు

కోవూరులో జగన్ ప్రచారం షెడ్యూల్‌లో మార్పు

Written By ysrcongress on Wednesday, February 29, 2012 | 2/29/2012

ఉప ఎన్నిక జరుగనున్న కోవూరులో జగన్ ప్రచారంలో స్వల్ప మార్పులు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మార్చి 4.5,6 తేదిలలో జగన్ ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు. మార్చి 7 తేది నుంచి యధావిధిగా గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు.
Share this article :

0 comments: