1-3-2012 గురువారం ఓదార్పుయాత్ర షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 1-3-2012 గురువారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

1-3-2012 గురువారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

Written By ysrcongress on Thursday, March 1, 2012 | 3/01/2012


జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జరుగుతుందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 

వివరాలు..
1-3-2012 గురువారం

వినుకొండ పట్టణంలో..
* బాలాజీ ఎస్టేట్స్ నుంచి యాత్ర ప్రారంభం 

వినుకొండ మండలం..
* చీకటీగలపాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ 

నూజెండ్ల మండలం..
* ఐనవోలులో పర్యటన
* కొత్తచెరుకుంపాలెంలో పర్యటన
* పాతచెరుకుంపాలెంలో విగ్రహావిష్కరణ
* రెడ్డికొత్తూరులో విగ్రహావిష్కరణ
* లింగముక్కపల్లిలో విగ్రహావిష్కరణ

వినుకొండ మండలం..
* నరగాయపాలెంలో పర్యటన

Share this article :

0 comments: