గోవాలో పెట్రోల్ 11 రూపాయలు తగ్గింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గోవాలో పెట్రోల్ 11 రూపాయలు తగ్గింది

గోవాలో పెట్రోల్ 11 రూపాయలు తగ్గింది

Written By news on Tuesday, March 27, 2012 | 3/27/2012

గోవా ప్రభుత్వం పెట్రోల్ పై పన్నుని ఎత్తివేసింది. దీంతో ఇక్కడ లీటర్ కు 11 రూపాయలు తగ్గింది.ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పెట్రోల్ పై సుంకాలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు పన్ను తగ్గించారు. మన రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 33 శాతం పన్నులు బాదుతోంది. గోవాలో మాదిరి ఇక్కడ పన్నుని తగ్గిస్తే లీటర్ కు 25 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది.
Share this article :

0 comments: