20-3-2012 మంగళవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 20-3-2012 మంగళవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

20-3-2012 మంగళవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

Written By ysrcongress on Tuesday, March 20, 2012 | 3/20/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం వినుకొండ నియోజకవర్గం కారుమంచి గ్రామం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. వివరాలు..

20-3-2012 మంగళవారం

శావల్యాపురం మండలం
* కారుమంచి నుంచి యాత్ర ప్రారంభం రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ, అంగడి అచ్చమ్మ కుటుంబానికి ఓదార్పు
* వైకల్లులో పర్యటన, విగ్రహావిష్కరణ
* గుంటుపాలెంలో వైఎస్ విగ్రహానికి పూలమాల
* భాస్కర్‌నగర్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాల
* చినకంచర్లలో పర్యటన
* ముండ్రువారిపాలెంలో విగ్రహావిష్కరణ






Share this article :

0 comments: