23-3-2012 శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 23-3-2012 శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

23-3-2012 శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

Written By ysrcongress on Friday, March 23, 2012 | 3/23/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 

వివరాలు..

23-3-2012 శుక్రవారం

చిలకలూరిపేట పట్టణం
* మర్రి రాజశేఖర్ ఇంటి నుంచి యాత్ర ప్రారంభం
* ఎన్టీఆర్ కాలనీలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* రెడ్ల బజార్‌లో విగ్రహావిష్కరణ
* గుర్రాలచావిడి బెల్జియం కంపెనీ సెంటర్‌లో విగ్రహావిష్కరణ
* నెహ్రూనగర్‌లో పర్యటన
* వేలూరుడొంకలో విగ్రహావిష్కరణ
* ఈస్ట్ మాలపల్లిలో విగ్రహావిష్కరణ
* మద్దినగర్‌లో విగ్రహావిష్కరణ
* వడ్డెరకాలనీలో విగ్రహావిష్కరణ
* మార్కెట్ సెంటర్‌లో పర్యటన

 
Share this article :

0 comments: