24-3-2012 శనివారం ఓదార్పు షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 24-3-2012 శనివారం ఓదార్పు షెడ్యూల్

24-3-2012 శనివారం ఓదార్పు షెడ్యూల్

Written By ysrcongress on Saturday, March 24, 2012 | 3/24/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం చిలకలూరిపేట పట్టణంలో జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. వివరాలు..
24-3-2012 శనివారం చిలకలూరిపేట పట్టణం
సీఆర్ కాలనీ నుంచి యాత్ర ప్రారంభం
రజకకాలనీలో పర్యటన
పురుషోత్తమపట్నంలో పర్యటన
ముస్లిం బజార్‌లో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
సుభానీనగర్‌లో విగ్రహావిష్కరణ
రాజన్నపాలెంలో పర్యటన
మార్కెట్ సెంటర్‌లో పర్యటన
వెంకటరెడ్డి కాలనీలో పర్యటన
మద్దినగర్‌లో విగ్రహావిష్కరణ
వడ్డెర కాలనీలో విగ్రహావిష్కరణ
విజయా బ్యాంక్ సెంటర్‌లో పర్యటన
సుబ్బయ్యతోటలో పర్యటన
చలివేంద్రం బజార్‌లో పర్యటన
పొట్టిశ్రీరాములు బజార్‌లో పర్యటన
పెద్దమసీదు వద్ద పర్యటన 
పంజానగర్‌లో విగ్రహావిష్కరణ
ఆదిఆంధ్రానగర్‌లో విగ్రహావిష్కరణ
భావనారిషినగర్‌లో విగ్రహావిష్కరణ
సుగాలీకాలనీలో విగ్రహావిష్కరణ
Share this article :

0 comments: