25-3-2012 ఆదివారం ఓదార్పుయాత్ర షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 25-3-2012 ఆదివారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

25-3-2012 ఆదివారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

Written By ysrcongress on Sunday, March 25, 2012 | 3/25/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర ఆదివారం చిలకలూరిపేట పట్టణంలో జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. వివరాలు..

25-3-2012 ఆదివారం
చిలకలూరిపేట పట్టణం

మర్రి రాజశేఖర్ ఇంటి నుంచి యాత్ర ప్రారంభం 
పోలిరెడ్డిపాలెంలో విగ్రహావిష్కరణ
వైఎస్సార్ కాలనీలో విగ్రహావిష్కరణ
సాంబశివనగర్‌లో విగ్రహావిష్కరణ
సుగాలికాలనీలో విగ్రహావిష్కరణ
ఆదిఆంధ్రాకాలనీలో విగ్రహావిష్కరణ
భావనారుషినగర్‌లో విగ్రహావిష్కరణ
సంజీవ్‌నగర్‌లో విగ్రహావిష్కరణ
గౌడబజార్‌లో పర్యటన

ప్రత్తిపాడు మండలం
ప్రత్తిపాడులో బహిరంగసభ 


Share this article :

0 comments: