మార్చి 30న రాజ్యసభ ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మార్చి 30న రాజ్యసభ ఎన్నికలు

మార్చి 30న రాజ్యసభ ఎన్నికలు

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల కమీషన్ శనివారం ప్రకటించింది. మార్చి 12న ఎన్నికల నోటిఫికేషన్ జారీకానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. దేశంలోని 58 స్థానాలకుగానూ, రాష్ట్రంలో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 30న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Share this article :

0 comments: