కోవూరులో జగన్ రెండోవిడత ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరులో జగన్ రెండోవిడత ప్రచారం

కోవూరులో జగన్ రెండోవిడత ప్రచారం

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012

వైయస్ జగన్ రెండో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కోవూరు నియోజకవర్గంలో నేటి నుంచి రెండ్రోజుల పాటు విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఇప్పటికే తొలివిడతలో మూడు మండలాల్లో పర్యటించిన జగన్.. ఇప్పుడు మరో రెండు మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 
Share this article :

0 comments: