కొనసాగుతున్న వైఎస్ జగన్ ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొనసాగుతున్న వైఎస్ జగన్ ప్రచారం

కొనసాగుతున్న వైఎస్ జగన్ ప్రచారం

Written By ysrcongress on Wednesday, March 14, 2012 | 3/14/2012

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్మోహనరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. రెండో విడతలో ఆయన బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలాల్లో పర్యటిస్తారు. ఉపఎన్నికకు దారి తీసిన పరిస్థితులను, దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ పధకాలు ఎలా నీరుగారిపోతున్నాయో తన ప్రచారంలో జగన్‌ వివరిస్తున్నారు.

జగన్‌ వెంట కోవూరు అసెంబ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి, తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల గుర్తు సీలింగ్‌ ప్యానును చూపిస్తూ జగన్‌ చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది.

Share this article :

0 comments: