లక్ష్మీరాజ్యంకు వైఎస్ఆర్ సిపి పదవి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్ష్మీరాజ్యంకు వైఎస్ఆర్ సిపి పదవి

లక్ష్మీరాజ్యంకు వైఎస్ఆర్ సిపి పదవి

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళావిభాగం గుంటూరు జిల్లా కన్వీనర్ గా దాడి వెంకట లక్ష్మీ రాజ్యంని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు ఆమెని నియమించినట్లు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిఎన్ వి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Share this article :

0 comments: