'కోత'లపై వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'కోత'లపై వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన

'కోత'లపై వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన

Written By news on Thursday, March 15, 2012 | 3/15/2012

కరెంట్‌ కోతలకు నిరసనగా కరీంనగర్ జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తిమ్మాపూర్‌ మండలం నుసులాపూర్‌లో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఎండిపోయిన మొక్కజొన్న కర్రలతో రైతులు నిరసన తెలిపారు. 

కరెంటు కోతలు అధికంగా ఉండటంతో పంటలు ఎండిపోతున్నాయని.. అదేవిధంగా పరీక్షల సమయంలో విద్యార్థులు చదువుకునేందుకు కూడా ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇకనైన కరెంట్‌ కోతలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. 
Share this article :

0 comments: