అవినీతిరహిత పాలన జగన్‌కే సాధ్యం: గట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవినీతిరహిత పాలన జగన్‌కే సాధ్యం: గట్టు

అవినీతిరహిత పాలన జగన్‌కే సాధ్యం: గట్టు

Written By news on Sunday, March 25, 2012 | 3/25/2012

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో అత్యధిక ప్రజలు కోరుకుంటున్నారని గట్టు రామచంద్రరావు తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు మాట్లాడుతూ.. అవినీతిరహిత పాలన జగ న్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. 

రాజకీయాల్లో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేతిరెడ్డి పాత్రను పోషిస్తున్నారని గట్టు విమర్శించారు. లగడపాటి సీరియస్ రాజకీయవేత్త కాదని.. చిల్లర రాజకీయవేత్త అని ఎద్దేవా చేశారు. 

జగన్‌పై చేస్తున్న ఆరోపణలన్ని రాజకీయ కుట్రలేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైనాడని గట్టు ఆరోపించారు. 
Share this article :

0 comments: