నేడు నల్లపరెడ్డి ప్రమాణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు నల్లపరెడ్డి ప్రమాణం

నేడు నల్లపరెడ్డి ప్రమాణం

Written By ysrcongress on Thursday, March 29, 2012 | 3/29/2012

 నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గురువారం ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం చేయనున్నారు. గురువారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆయన చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పార్టీ తొలి ఎమ్మెల్యేగా శాసనసభలో ఇప్పటికే ఉన్నారు. నల్లపరెడ్డి ప్రవేశంతో ఆ పార్టీ బలం రెండుకు పెరుగుతుంది.
Share this article :

0 comments: