జగన్ పర్యటన మరోరోజు పొడిగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పర్యటన మరోరోజు పొడిగింపు

జగన్ పర్యటన మరోరోజు పొడిగింపు

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు ఉప ఎన్నికల ప్రచారాన్ని మరోరోజు పొడిగించారు. ఆయన 5,6,7 తేదీల్లో పర్యటించాల్సి ఉండగా సోమవారం కొడవలూరు మండలంలో ప్రచారం సందర్భంగా.. ప్రజలు పోటెత్తడం, ప్రతిచోటా మాట్లాడాలని కోరడంతో పర్యటన ఆలస్యంగా సాగింది. దీంతో కొన్ని గ్రామాలు మిగిలిపోయాయి. ఆ గ్రామాల్లో 8న జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం కోవూరులో జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొంటారు. మంగళ, బుధవారాల్లో ముందుగా ప్రకటించిన మేరకే ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లో జగన్ ప్రచారం నిర్వహిస్తారు.
Share this article :

0 comments: