జగన్ ని కలిసిన వంగవీటి రాధ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ని కలిసిన వంగవీటి రాధ

జగన్ ని కలిసిన వంగవీటి రాధ

Written By news on Saturday, March 31, 2012 | 3/31/2012

తాజా మాజీ ఎమ్మెల్యే సుచరిత నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కలిశారు. రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Share this article :

0 comments: