'బాబు అంటే సిబిఐ జెడికి ఎందుకు అంతప్రేమ?' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'బాబు అంటే సిబిఐ జెడికి ఎందుకు అంతప్రేమ?'

'బాబు అంటే సిబిఐ జెడికి ఎందుకు అంతప్రేమ?'

Written By ysrcongress on Wednesday, March 14, 2012 | 3/14/2012

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పనితీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జనక్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటే లక్ష్మీనారాయణకు ఎందుకు అంత ప్రేమని ప్రశ్నించారు. చంద్రబాబు కేసులో జెడ్జిమెంట్ కాపీ తీసుకోవడానికి రెండు వారాలు ఎందుకు పట్టిందని ఆయన అడిగారు. మొదటి నుంచి ఆయనది ద్వంద్వ వైఖరే అన్నారు. ఎఫ్ ఐఆర్ మంత్రుల పేర్లు ఎందుకు చేర్చలేదో లక్ష్మీనారాయణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన కోరారు. లేకపోతే అత్యున్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Share this article :

0 comments: