భూముల కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూముల కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ధర్నా

భూముల కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ధర్నా

Written By news on Monday, March 26, 2012 | 3/26/2012

ఉడా భూముల కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.ఉడా కార్యాలయం ముందు ఆ పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుంభకోణానికి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 
Share this article :

0 comments: