మహానేతను మరువలేకపోతున్నారు: లగడపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహానేతను మరువలేకపోతున్నారు: లగడపాటి

మహానేతను మరువలేకపోతున్నారు: లగడపాటి

Written By news on Wednesday, March 21, 2012 | 3/21/2012

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ప్రజలు మరువలేకపోతున్నారని ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినందున కాంగ్రెస్ పార్టీనేతలు బాధ్యత వహించాలన్నారు. పార్టీలో నేతల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నందునే కాంగ్రెస్కు ఈ దుస్థితి వచ్చిందని లగడపాటి అన్నారు. 
Share this article :

0 comments: