వైఎస్‌ఆర్‌ జిల్లా పోలీసుల జులుం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌ జిల్లా పోలీసుల జులుం

వైఎస్‌ఆర్‌ జిల్లా పోలీసుల జులుం

Written By news on Sunday, March 4, 2012 | 3/04/2012

వైఎస్‌ఆర్‌జిల్లా పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా తమ ప్రతాపం చూపుతున్నారు. లింగాల మండలం పార్నపల్లికోనలో పెళ్లి జరుగుతుండగా అక్కడికి వెళ్లి అలజడి సృష్టించారు. పేకాట ఆడుతున్నారంటూ అక్కడ ఉన్నవారిని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. వారించడానికి వచ్చిన దంతులూరి కృష్ణ సహా మొత్తం 13 మందిపై పోలీసులు కేసులు పెట్టారు.
Share this article :

0 comments: