ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు

ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు

Written By ysrcongress on Sunday, March 11, 2012 | 3/11/2012

స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్‌లో నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ముందుగా సహకార ఎన్నికలు, తర్వాత మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు
Share this article :

0 comments: