రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు

Written By news on Friday, March 30, 2012 | 3/30/2012

గృహ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు మరింతభారం కానున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1 తేది నుంచి అమల్లోకి వస్తాయి. విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్రంలోని వినియోగదారులపై 3434.89కోట్ల భారం పడనుంది.




ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) 2400 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని ఎండీ ప్రసాదరావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రసాదరావు తెలిపారు. 2011-12 ఆర్ధిక సంవత్సరంలో 4 వేల బస్సులు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. 2012-13 సంవత్సరంలో మరో 50 ఇంద్ర సర్వీసులను ప్రవేశపెడతామని ఆయన అన్నారు. గ్రామీణ రవాణాకు స్వయం సహాయక సంఘాలతో కొత్త బస్సుల ఏర్పాటుకు యత్నిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు.

Share this article :

0 comments: