జనసంద్రంగా మారిన వంగిపురం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనసంద్రంగా మారిన వంగిపురం

జనసంద్రంగా మారిన వంగిపురం

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

మండే ఎండ లెక్కేలేదు... రాత్రి అయినా పట్టించుకోవట్లేదు. వారి తపనంతా ఒకటే. వారి ఆరాటమూ అదే. ఊరికి వస్తున్న రాజన్న బిడ్డను కనులారా చూడాలని. అందుకే అభిమాన నేత కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తున్నారు. మహానేత తనయుడిని మనసారా చూసిన తర్వాతే ఇళ్లకు వెళ్తున్నారు. 

గుంటూరు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ఓదార్పుయాత్రకు పల్లెపల్లెలో వస్తున్న స్పందన ఇది. జగన్‌ రాకతో వంగిపురంలో జనసంద్రమైంది. రాత్రిని సైతం లెక్క చేయకుండా ప్రజల పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ప్రజల ప్రేమానురాగాల మధ్య జగన్‌ వంగిపురంలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Share this article :

0 comments: